JobsPreparation.com అనేది పోటీ పరీక్షల (కాంపిటేటివ్ ఎగ్జామ్స్) కి ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం రూపొందించిన ఒక విద్యా వేదిక.
SSC, APPSC, Group–1, Group–2, RRB, Group-D, Police, Banking వంటి
వివిధ పరీక్షలకు అవసరమైన MCQs, Notes (Subject-wise Notes), Previous Year Questions, Job Notifications మరియు Practice Tests ను సులభమైన తెలుగులో అందించడం మా ప్రధాన లక్ష్యం.
మేము విద్యార్థులకు సరైన సమాచారం, నాణ్యమైన కంటెంట్ అందించి వారి పరీక్షా సిద్ధతలో సహాయపడాలని ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించాము. ఈ సైట్‌లో అందించే కంటెంట్ మొత్తం విద్యాపరమైనదే. విద్యార్థుల అభ్యాసానికి ఉపయోగపడేలా నిరంతరం అప్డేట్ చేస్తుంటాము. మీ సూచనలు, అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి.మేము విద్యార్థులకు సరైన సమాచారం, నాణ్యమైన కంటెంట్ అందించి వారి పరీక్షా సిద్ధతలో సహాయపడాలని ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించాము. ఈ సైట్‌లో అందించే కంటెంట్ మొత్తం విద్యాపరమైనదే. విద్యార్థుల అభ్యాసానికి ఉపయోగపడేలా నిరంతరం అప్డేట్ చేస్తుంటాము. మీ సూచనలు, అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి.